మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
        

 

Sri Shyamala Stotras – శ్రీ శ్యామలా స్తోత్రాలు


శ్రీ మాతంగినీ కవచం (త్రైలోక్యమంగళ కవచం)

శ్రీ మాతంగీ కవచం (సుముఖీ కవచం)

శ్రీ మాతంగీ స్తోత్రం – 1

శ్రీ మాతంగీ స్తోత్రం – 2

శ్రీ మాతంగీ హృదయ స్తోత్రం

శ్రీ శ్యామలా కవచం

శ్రీ శ్యామలా దండకం

శ్రీ శ్యామలా నవరత్నమాలికా స్తవః

శ్రీ శ్యామలా పంచాశత్స్వరవర్ణమాలికా స్తోత్రం

శ్రీ శ్యామలా షోడశనామ స్తోత్రం

శ్రీ శ్యామలా షోడశనామావళిః

శ్రీ శ్యామలా స్తోత్రం


అష్టోత్తరశతనామాలు

శ్రీ మాతంగీ శతనామ స్తోత్రం

శ్రీ శ్యామలాష్టోత్తరశతనామ స్తోత్రం – 1

శ్రీ శ్యామలాష్టోత్తరశతనామావళిః – 1

శ్రీ శ్యామలాష్టోత్తరశతనామావళిః – 2

శ్రీ శ్యామలా అష్టోత్తరశతనామ స్తోత్రం – 2


సహస్రనామాలు

శ్రీ మాతంగీ సహస్రనామ స్తోత్రం

శ్రీ శ్యామలా సహస్రనామ స్తోత్రం

శ్రీ శ్యామలా సహస్రనామావళిః

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.